lide

Ticker

6/recent/ticker-posts

తమలపాకు రోజు తింటే ఈ రోగాలన్నీ మటుమాయం


  • తమలపాకుల్లో పుష్కలంగా కాల్షియం , ఇనుము , విటమిన్ సీ , పీచు పదార్థాలు
  • ఆకలి అనిపించనప్పుడు నోటికి రుచి లేనప్పుడు రెండు తమలపాకులు నమిలితే చాలు తలనొప్పికి , మైగ్రెస్ కి తమలపాకులు దివ్య ఔషధంలా పని చేస్తాయి.
  • తమలపాకుల రసంతో కాసేపు మసాజ్ చేస్తే తలనొప్పి తగ్గుతుంది. ప్రతిరోజూ తమలపాకులు తీసుకుంటూ ఉంటే మెంటల్ హెల్త్ చాలా బాగుంటుంది.
  • అలానే డిప్రెషన్ సమస్య నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.
  • అరుగుదలకు తమలపాకు మేలు చేస్తుంది. ఎప్పుడైనా చిన్న గాయాలు కానీ వాపు, నొప్పి కలిగితే తమలపాకులని నొప్పి ఉన్న చోట ఉంచాలి.
  • వీటి రసంతో మసాజ్ చేస్తే నొప్పులు కూడా తగ్గుతాయి.
  • తమలపాకులు తినడం వల్ల కఫం రాదు.
  • రోజూ తమలపాకులను తినడం ద్వారా దగ్గు, జలుబు సమస్యలకు కళ్లెం వేయవచ్చు.


Post a Comment

0 Comments