సోదరుడు harigopal ఆర్ తాళ్లవలస ప్రైమరీ హెల్త్ సెంటర్ నందు విధులు నిర్వహిస్తూ హార్ట్ సంబంధిత చికిత్సకోసం గత 20 రోజులుగా ప్రైవేట్ ఆసుపత్రి నందు చికిత్స పొందుతున్నారు .అయితే హార్ట్ బైపాస్ సర్జరీ తర్వాత దురదృష్టవశాత్తు కరోనా పాజిటివ్ గా నిర్ధారించబడి ఆరోగ్యం క్షీణించడంతో ఈరోజు విశాఖపట్నం కేజీహెచ్ తుది శ్వాస విడిచాడు ....
ఇది దురదృష్టకరమైన సంఘటన .ఇద్దరు చిన్న పిల్లలతో తన భార్య మరియు తన తల్లిదండ్రుల తో కూడిన కుటుంబం అంతా సున్నిత మనస్కులు అని తెలిసినది .
ఈ ఆపత్కాలంలో దేవుడు వారికి మరింత మనోధైర్యాన్ని కలిగించాలని ....సోదరుడు harigopal ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుఉంటున్న
0 Comments