lide

Ticker

6/recent/ticker-posts

అనారోగ్యంతో కాంట్రాక్టు ఉద్యోగి మృతి

పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి పి.హెచ్.సి హెల్త్ అసిస్టెంట్ శ్రీ.సబ్బారాపు సన్నిబాబు కొద్దికాలంగా తీవ్ర అనారోగ్యం తో బాధపడుతూ తుది శ్వాస విడిచారు. 🌺🙏 వారి పవిత్ర ఆత్మ శాంతించాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ని తెలియచేస్తూ అశ్రు నివాళి.😭



Post a Comment

0 Comments