lide

డైరెక్టర ఆఫ్ హెల్త్ కార్యాలయంలో మహిళా దినోత్సవం వేడుకలు


 
ఆంధ్రప్రదేశ్ NVBDCP మహిళా లాబ్ టెక్నీషియన్లు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ మేడగారితో కేక్ కట్ చేయించడం ద్వారా ఆనంద భరిత వాతావరణంలో డైరెక్టర ఆఫ్ హెల్త్ కార్యాలయంలో జరిపించడం జరిగింది. 


Post a Comment

0 Comments