lide

Ticker

6/recent/ticker-posts

వైద్య ఆరోగ్యశాఖ నూతన డైరెక్టర్ గా Dr.V. రామిరెడ్డి గారు.

 నేటినుండి వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ గా డాక్టర్ రామిరెడ్డి గారు నియమితులైనట్టు ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులుగా ఉన్న డాక్టర్. U. స్వరాజ్యం గారు ఆగస్టు 31 వ తారీఖున పదవీ విరమణ చేసిన సందర్భంగా వారి స్థానంలో ప్రస్తుతం అడిషనల్ డైరెక్టర్ గా ఉన్న వి రామ రెడ్డి గారిని ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. 

ORDERS:   DH Appointment Orders

Post a Comment

0 Comments