lide

Ticker

6/recent/ticker-posts

ఎమ్మెల్యే శ్రీ తలారి వెంకటరావు గారి ఆధ్యర్యంలో దేవరపల్లి PHC నంద గౌరవ సీఎం శ్రీ జగన్మోహనరెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం


కాంట్రాక్ట్ పారామెడికల్ సిబ్బంది నీ రెగ్యులర్ చేయుటకు కేబినెట్ నిర్ణయాన్ని హర్షిస్తు గోపాలపురం నియోజక వర్గ ఎమ్మెల్యే శ్రీ తలారి వెంకటరావు గారి ఆధ్యర్యంలో దేవరపల్లి PHC నందు గౌరవ సీఎం శ్రీ జగన్మోహనరెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం చేయుట జరిగినది.

Post a Comment

0 Comments