lide

Ticker

6/recent/ticker-posts

కడప ప్రాంతీయ సంచాలకుల కలిసిన ఏపీ హంస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గోపాల్ రెడ్డి


 

ఈరోజు కడప ప్రాంతీయ సంచాలకులు  వైద్యారోగ్య శాఖ అధికారి గారు శ్రీ డాక్టర్ బి.రామ గిడ్డయ్య గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ హంస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గోపాల్ రెడ్డి గారు, ఏపీ హంస కర్నూలు జిల్లా అధ్యక్షులు శ్రీ. బి రఘుబాబు  గారు, ఏపీ హంస కడప జిల్లా అధ్యక్షులు శ్రీ రాజారత్నం గారు, జిల్లా కార్యదర్శి చంద్రమౌళి గారు, కడప సిటీ అధ్యక్షులు సుబ్బనరసయ్య గారు,సెక్రెటరీ వీరేంద్రబాబు గారు, బద్వేల్ తాలూకా అధ్యక్షులు నరసింహ ప్రసాద్ గారు,పులివెందుల తాలూకా ప్రెసిడెంట్ నరేష్ గారు, హంస నాయకులు షఫీ గారు, హంస నాయకులు కుమార్ గారు, హంస నాయకులు శీను గారు కడప ఆర్డీ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

Post a Comment

0 Comments