CH&FW మంగళగిరి respected officers తో మన ఇప్పటికే ఇచ్చిన representations పై,ఈ క్రింది issues పై మాట్లాడి clarify చేసుకోవడం జరిగింది.
1.రెగ్యులర్ ఉద్యోగులకు జీతాలతో FRS లింకు ఉండదు.
2. ఈనెలలో జీతం లో FRS వల్ల CUT అయిన NHM ఉద్యోగులకు త్వరలో జీతాలు I చేస్తారు.
3. సచివాలయ ANM లకు వైద్యేతర విధులు లేకుండా స్పష్టమైన ఉత్తర్వులు ఇస్తున్నారు.
4. వారి పదోన్నతులపై అందరికి DM&HO లతో మాట్లాడనున్నారు. కోర్టు కేసుల ఆటంకాలు ఉండవు.
5. రెగ్యులర్ ANM లు వారి పాత ప్లేస్ లకు వెళ్లేలా ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చినందున, అది DMHO లదే బాధ్యత. కొన్ని జిల్లాలు ఈ పాటికే ఇంప్లిమెంట్ చేస్తున్నారు.
6. FRS నుండి ఫీల్డ్ సిబ్బందికి మినహాయింపు పై ప్రభుత్వం లో మాట్లాడుకో వాలి మేము మీ representation ఫార్వర్డ్ చేస్తాం అని చెప్పారు.
7. ముఖ్యం గా CHO మగ వారికీ పదోన్నతులలో RDM &HS Zone IV కడప వారితో నేరుగా మా ముందే మాట్లాడి సీరియస్ instructions ఇచ్చారు. మొన్న బుధవారం /లక్ష్మి వారం కూడా స్వయంగా RD కడప కార్యాలయ సిబ్బందిని మంగళగిరి రప్పించుకొని files verify చేసి అక్కడక్కడా కొద్ది తేడాలు గమనించి సరి చేసుకొని రమన్నారు. అది కాస్త లేట్ అవ్వడం తో స్వయంగా RD తో మాట్లాడినారు..
ఆస్కార్ రావు &శ్రీ కాంత్ రాజు
0 Comments