వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లకు ప్రమోషన్లు ఇవ్వాలని ఏపీ హంస రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అరవ పాలు గారు ఈరోజు ప్రిన్సిపాల్ సెక్రెటరీ కృష్ణ బాబు గారిని కలిసి, సుమారు 181 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ I సూపర్వైజర్లకు పదోన్నతి ఇచ్చి వారికి గజిటెడ్ హోదా కల్పించాలని కోరారు. ఎన్నో సంవత్సరాలుగా లేబ్ టెక్నీషియన్లు గ్రేడ్ వన్ గ్రేడ్ 2 గాని ఉండి రిటైర్డ్ అయి పోవడం వల్ల వారికి న్యాయం చేయాలని కోరారు. ప్రిన్సిపల్ సెక్రెటరీ కృష్ణబాబు గారు వెంటనే స్పందించి త్వరలో ల్యాబ్ టెక్నీషియన్లకు ల్యాబ్ టెక్నిషియన్ గ్రేడ్ I,ల్యాబ్ సూపర్వైజర్లుగా పదోన్నతులు కల్పిస్తామని చెప్పారు HOD లకు రిమార్క్స్ కోరామని చెప్పారు ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా ఏపీ హంసఅధ్యక్షులు శ్రీ వినుకొల్లు రామకృష్ణ పాల్గొన్నారు.
0 Comments